ది. 25-ఆగస్టు-2025న మాతృదేవోభవ సేవా ట్రస్ట్ ఉపకార వేతన వితరణ సమావేశ దృశ్యములు
వేదిక: శ్రీ సాయిరాధా ఫంక్షన్ హాలు, ఫతేబాద, ఏలూరు.
ది. 25-మే-2025న ఏలూరు ఫతేబాదలోని శ్రీ సాయిరాధా ఫంక్షన్ హాలు నందు జరిగిన మాతృదేవోభవ సేవా ట్రస్ట్ త్రైమాసిక సమావేశ దృశ్యములు
ది. 07-12-2024న నారాయణ ఐఎఎస్ అకాడమీలో ఐ.ఎ.ఎస్. లక్ష్యంగా బి.ఎ. రెండవ సం.చదువుతున్న చిరంజీవి జగ్గవరపు ప్రవల్లికకు రూ ఎనభై వేల చెక్కును అందిస్తున్న దృశ్యం. కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీ కృష్ణ మోహన రావు గారు, సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి శ్రీ భాస్కర రామం, సభ్యులు శ్రీ ఆనంద నాయుడు, శ్రీ హరి నారాయణ, శ్రీమతి నిర్మల, శ్రీ సత్యనారాయణ రాజు, శ్రీ ఎమ్.ఎస్.ఎమ్.ఎస్. కుమార్, శ్రీ మానేపల్లి సత్యనారాయణ, శ్రీమతి సునీత, శ్రీ అత్యం కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
అంకం శ్రావణ లక్ష్మి
ఉల్లా సాయి సునీత
ఎస్. సాయి కుమార్
నక్కిన సాయిదుర్గా సాహిత్య
ముదికి నందిని
రేవూరి పూజిత
వి శ్వేతా కిరణ్మయి
వి. రోహిణి కుమార్
పరుచూరి లక్ష్మీ తులసి
Copyright © Matrudevobhava Seva Trust 23-May-2026