| మాతృదేవోభవ సేవా ట్రస్టు, ఏలూరు - పూర్వపు లబ్ధిదారులు |
| క్ర.సం. |
లబ్ధిదారుని పేరు |
లబ్ధి కాలము |
చదువు వివరము |
ఉపకార వేతనము |
 ప్రస్థుత స్థితి |
| 1 | అల్లా శ్రీను మొగతా, దెందులూరు | 2011-14 | 8 - 10వ తరగతి | 4500 |  చదువు కొనసాగించలేదు |
| 2 | చింతా అప్పల నాయుడు, వేగివాడ | 2011-14 | 8 - 10వ తరగతి | 4500 |  చదువు కొనసాగించలేదు |
| 3 | కోట ధర్మరాజు, ముండూరు | 2011-14 | 8 - 10వ తరగతి | 4500 |  చదువు కొనసాగించలేదు |
| 4 | మామిడి దుర్గారావు, ముండూరు | 2011-14 | 9 - జూ.ఇంటర్ | 13000 |  చదువు కొనసాగించలేదు |
| 5 | పూజారి రమ్య, వేగివాడ | 2012-16 | 9 - సీ.ఇంటర్ | 19000 |  చదువు కొనసాగించలేదు |
| 6 | బుజ్జా శరణ్య, తంగెళ్ళమూడి | 2014-16 | ఇంటర్ | 4600 |  చదువు కొనసాగించలేదు |
| 7 | అంకపోలు ఉమారాణి, ఏలూరు | 2015-16 | జూ.ఇంటర్ | 1600 |  చదువు కొనసాగించలేదు |
| 8 | దేవులూరి నాగదేవీ సుగుణ, ఏలూరు | 2015-16 | సీ.ఇంటర్ | 2350 |  చదువు కొనసాగించలేదు |
| 9 | కట్టా సౌజన్య, దెందులూరు | 2011-18 | 9 - డి.ఎడ్. | 36600 |  డి.ఎడ్. పూర్తి అయినది |
| 10 | ఎమ్. రమా హారిక, సత్రంపాడు | 2015-21 | జూ.ఇంటర్ - ఇంజనీరింగు | 60100 |  ఇంజనీరింగు పూర్తి అయినది. |
| 11 | ఆర్. హేమ సాయి సింధు, ఏలూరు | 2016-19 | బి.ఎస్.సీ. | 30000 |  బి.ఎస్.సీ. పూర్తి అయినది. |
| 12 | ఎస్. భాను ప్రకాష్, ఏలూరు | 2018-21 | జూ.ఇంటర్ - ఇంజనీరింగు మొ.సం. | 25000 |  ఇంజనీరింగు పూర్తి అయినది. |
| 13 | కరణం ప్రవల్లిక, ఏలూరు | 2017-22 | సీ.ఇంటర్ - ఆగ్రికల్చర్ బి.ఎస్.సీ. | 50000 |  ఆగ్రికల్చర్ బి.ఎస్.సీ. పూర్తి అయినది |
| 14 | బత్తిన అనిత, దెందులూరు | 2011-16 | 8 - సీ.ఇంటర్ | 20500 |  చదువు కొనసాగించి ఇంజనీరింగు పూర్తి చేసినది |
| 15 | పరసా సాయి రాజ రాజేశ్వరి, కొప్పులవారి గూడెం | 2011-16 | 8 - సీ.ఇంటర్ | 20500 |  చదువు కొనసాగించి ఇంజనీరింగు పూర్తి చేసినది |
| 16 | పి. సాయిరాం, సత్రంపాడు | 2015-17 | ఐ.టి.ఐ. | 6000 |  ఐ.టి.ఐ. పూర్తి అయిన తరువాత బ్లూస్టార్ నందు పనిచేయుచున్నాడు |
| 17 | బుర్రి మాధురి, ఏలూరు | 2016-20 | ఇంజనీరింగు | 40000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత శ్రీమాటెక్ కంపెనీకి ఎంపిక అయినది |
| 18 | వి. రోహిణి కుమార్, గోపన్నపాలెం | 2011-17 | 9 - ఇంజనీరింగు | 43000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత ఏప్స్ నెక్స్ట్ కంపెనీకి ఎంపిక అయినాడు |
| 19 | పేదాడ శ్రీలక్ష్మి, సత్రంపాడు | 2011-20 | 9 - ఎమ్.ఎస్.సీ. | 68200 |  ఎమ్.ఎస్.సీ. పూర్తి అయిన తరువాత హెటిరో డ్రగ్స్ కంపెనీకి ఎంపిక అయినది |
| 20 | ఎస్. దుర్గా నాగ భార్గవి, ఏలూరు | 2019-21 | ఎమ్.ఎస్.సీ. | 20000 |  ఎమ్.ఎస్.సీ. పూర్తి అయిన తరువాత హెటిరో డ్రగ్స్ కంపెనీకి ఎంపిక అయినది |
| 21 | కె. హేమంత్ దుర్గా శంకర్, ఏలూరు | 2019-20 | ఎమ్.ఎస్.సీ. | 10000 |  ఎమ్.ఎస్.సీ. పూర్తి అయిన తరువాత అరవిందో లాబ్స్ కంపెనీకి ఎంపిక అయినాడు |
| 22 | వి. శ్వేతా కిరణ్మయి, గొల్లగూడెం | 2012-20 | 8 & ఇంజనీరింగు | 41500 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత కాంపస్ సెలక్షన్లో విప్రో కంపెనీకి ఎంపిక అయినది |
| 23 | సజ్జ సాయికుమార్, దెందులూరు | 2011-19 | 9 - ఇంజనీరింగు | 63000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత కాంపస్ సెలక్షన్లో ఎల్ & టి కంపెనీకి ఎంపిక అయినాడు |
| 24 | డి. హైమావతి, ఏలూరు | 2019-20 | ఎమ్.ఎస్.సీ. | 10000 |  ఎమ్.ఎస్.సీ. పూర్తి అయిన తరువాత శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకురాలుగా ఎంపిక అయినది |
| 25 | జోగి రవితేజ, సత్రంపాడు | 2011-19 | 9 - ఇంజనీరింగు | 63000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత కాంపస్ సెలక్షన్లో వి.ఎల్.ఎస్.ఐ ఇంజనీరుగా ఎంపిక అయినాడు |
| 26 | ఎండం పావని, వేగివాడ | 2013-15 | ఇంటర్ | 10000 |  ఎమ్.ఎస్.సీ. పూర్తి అయిన తరువాత సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా ఎంపిక అయినది |
| 27 | బద్దాని గౌతమి మిశ్రా, ఏలూరు | 2020-22 | ఎమ్.ఏ. | 20000 |  ఎమ్.ఏ. పూర్తి అయిన తరువాత సర్ సీ.ఆర్.రెడ్డి డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా ఎంపిక అయినది |
| 28 | కాంచన ప్రజ్ఞ, ఏలూరు | 2016-22 | జూ.ఇంటర్ - ఇంజనీరింగు | 55000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత కాంపస్ సెలక్షన్లో మింత్రా కంపెనీలో 27లక్షల వార్షిక జీతంతో ఎంపిక అయినది |
| 29 | కాంచన స్నిగ్ధ, ఏలూరు | 2016-22 | జూ.ఇంటర్ - ఇంజనీరింగు | 60000 |  ఇంజనీరింగు పూర్తి అయిన తరువాత కాంపస్ సెలక్షన్లో ఎన్.సీ.ఆర్. కార్పొరేషన్ లో 14లక్షల వార్షిక జీతంతో ఎంపిక అయినది |
| 30 | రేవూరి పూజిత, సత్రంపాడు | 2020-23 | జూ.ఇంటర్ - బి.కాం. | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 31 | ఉల్లా సాయి సునీత, ఏలూరు | 2020-23 | జూ.ఇంటర్ - ఇంజనీరింగు | 25000 |  చదువు కొనసాగుచున్నది |
| 32 | వల్లభనేని రేణుక, పుట్లగట్లగూడెం | 2020-22 | జూ.ఇంటర్ - సీ.ఇంటర్ | 15000 |   |
| 33 | ఎమ్. నందిని, ఏలూరు | 2022-23 | బి.ఎస్.సీ | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 34 | మోగంటి ప్రదీప్, సత్రంపాడు | 2022-23 | పాలిటెక్నిక్ | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 35 | ఎన్. దుర్గా సాహిత్య, ఏలూరు | 2021-23 | సీ.ఇంటర్ - బి.కాం. | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 36 | అంకం శ్రావణ లక్ష్మి, ఏలూరు | 2021-23 | ఎమ్.బి.బి.ఎస్ | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 37 | మోగంటి జ్యోత్స్న, సత్రంపాడు | 2021-23 | బి.ఫార్మసీ | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 38 | పరుచూరి లక్ష్మీ తులసి, పుట్లగట్లగూడెం | 2021-23 | జూ.ఇంటర్ - సీ.ఇంటర్ | 20000 |  చదువు కొనసాగుచున్నది |
| 39 | పి. పావని, ఏలూరు | 2022-23 | ఇంజనీరింగు | 10000 |  చదువు కొనసాగుచున్నది |
| 40 | కూచిపూడి భరత్ శ్రీరామ్, ఏలూరు | 2022-23 | సీ.ఇంటర్ | 10000 |  చదువు కొనసాగుచున్నది |